నవగంగలు కలిసే మహామాఘ పుష్కరిణి

గంగా నదిలో స్నానం చెయ్యటమే మహా పవిత్రం అంటారు. అలాంటిది నవగంగలు కలిసిన పుష్కరిణిలో స్నానం చేస్తే ఇంకెంత పుణ్యమో కదా. నవగంగలు ఏంటి ఒకే దగ్గర కలవటం ఏంటి అని ఆలోచిస్తున్నారా. 1.గంగ 2.యమున 3.సరస్వతి 4.నర్మద 5.గోదావరి 6.కావేరి 7.మహానది 8.పయోష్ణ 9.సరయు ఈ తొమ్మిది..నవగంగలు

mahamaham-ta