ఏరువాక పౌర్ణమి…

నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే హలపౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి. దాన్ని ఈ రోజునే ఎందుకు చేసుకుంటారు అంటే HinduFestivals‬…read more
‪#‎Teluguone‬ ‪#‎Eruvakapunnami‬ ‪#‎TeluguFestivals‬ ‪#‎HinduFestivals‬

Advertisements

“గండకీ శిల – సాలిగ్రామం”

“గండకీ శిల – సాలిగ్రామం”
“ద్వారకా శిల – చక్రాంకితాలు” – రెండూ విష్ణు స్వరూపాలే!   సాలిగ్రామం అంటే శిలరూపంలోవున్న విష్ణు మూర్తి అవతారం! అవి ఎక్కడ పడితే అక్కడ లభ్యం కావు . హిమాలయాలలో, నదీ ప్రవాహం లో చాలా కొద్ది చోట్ల మాత్రమే లభిస్తాయి . విష్ణు మూర్తి అవతారం

సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రం

సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రం…http://goo.gl/OVVF6l
సంతానం లేని వారు, కొడుకును కోరుకుని షష్టిదేవిని పూజించి, భక్తిగా ఈ క్రింద స్తోత్రాలను పఠిస్తూ వుంటే శుభలక్షణవంతుడు, దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు….సంతానం కోసం షష్ఠి దేవి స్తోత్రం

కోరికలు తీర్చే కొమరువెల్లి మల్లన్న

కోరికలు తీర్చే కొమరువెల్లి మల్లన్న
తెలంగాణాలోని ఓరుగల్లు ప్రాంతాన్నేలిన  కాకతీయ రాజులు శివ భక్తి పరాయణులు.  వారు పరమశివుని ఆరాధించటమేగాక, శివునిపట్ల తమ భక్తికి నిదర్శనంగా అనేక శివాలయాలు నిర్మించారు.

DSCN7892(1) copy(1)

అష్టలక్ష్మీస్తోత్రం

అష్టలక్ష్మీస్తోత్రం

| ఆదిలక్ష్మీ ||
సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే |
మునిగణమండిత మోక్షప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే ||
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే |
జయజయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ || 1 ||

Asta akshmi Stotram(1)