దేవుడికి నైవేధ్యం పెట్టిన తరువాతే మనం తినాలంటారు..? ఎందుకు..?

దేవుడికి నైవేధ్యం పెట్టిన తరువాతే మనం తినాలంటారు..? ఎందుకు..?

hqdefault.1

Advertisements

ఇంట్లో భగవంతుడి స్తోత్రాలు పారాయణం చేయకూడదా..?

ఇంట్లో భగవంతుడి స్తోత్రాలు పారాయణం చేయకూడదా…?hqdefault.jpg

కోరికలు తీర్చే కొమరువెల్లి మల్లన్న

కోరికలు తీర్చే కొమరువెల్లి మల్లన్న
తెలంగాణాలోని ఓరుగల్లు ప్రాంతాన్నేలిన  కాకతీయ రాజులు శివ భక్తి పరాయణులు.  వారు పరమశివుని ఆరాధించటమేగాక, శివునిపట్ల తమ భక్తికి నిదర్శనంగా అనేక శివాలయాలు నిర్మించారు.

DSCN7892(1) copy(1)

పాండవుల మెట్ట

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో పంచారామాలలో ఒకటైన కుమారారామాన్ని మీ లో చాలామంది చూసి వుంటారు.  మరి దానికి దగ్గరలో వున్న పాండవుల మెట్ట సంగతి విన్నారా?

 

 

Pandavula

అష్టలక్ష్మీస్తోత్రం

అష్టలక్ష్మీస్తోత్రం

| ఆదిలక్ష్మీ ||
సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే |
మునిగణమండిత మోక్షప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే ||
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే |
జయజయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ || 1 ||

Asta akshmi Stotram(1)

బమ్మెర పోతన

పోతన తెలుగు గడ్డ మీద నడయాడి 500 ఏళ్లకు పైనే గడిచిపోయింది. అయినా ఆంధ్రుల చరిత్రలో పోతనది సుస్థిర స్థానం. భక్తి సాహిత్యంలో పోతనది పోత పోసిన ప్రస్థానం. బమ్మెర పోతన పుట్టిన ఊరు ఏది అన్న విషయమై కొన్న భిన్న వాదాలు ఉన్నప్పటికీ, ఆయన ప్రస్తుత తెలంగాణలోనే జన్మించారన్నది చాలామంది అభిప్రాయం.బమ్మెర పోతన pothana

 

తక్షణమే కరుణించే కాళికాదేవి ఆలయం

తక్షణమే కరుణించే కాళికాదేవి ఆలయం http://goo.gl/ULh9EC
కాళికాదేవిని భక్తితో పూజిస్తే వెంటనే కరుణిస్తుంది. కోళ్ళను బలి ఇస్తే కోరికలను తీరుస్తుంది. ఊరంతటిని కాపాడతానని అభయమిచ్చిన ఆ దేవి ఇప్పటికి తన భక్తులను అంటురోగాల బారి నుంచి కాపాడుతూనే ఉంది. కాళికాదేవి ఆలయంkkkk(3)