భువిపై అవతరించిన పరమేశ్వరుడు..ఆదిశంకరుడు

భువిపై అవతరించిన పరమేశ్వరుడు..ఆదిశంకరుడు

Advertisements

ఒకే ఆలయంలో దర్శనమిచ్చే త్రిమూర్తులు.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వేరు వేరుగా ఆలయాలు మనం చూస్తూనే ఉంటాం కాని ఒకే ఆలయంలో త్రిమూర్తులు ముగ్గురూ కొలువు తీరి ఉండటం చాలా అరుదుగా చూస్తాం. అలాంటి ఒక ఆలయమే తమిళనాడులోని ఈరోడ్ దగ్గరలో ఉన్న కొడుముడి దేవాలయం….బ్రహ్మ విష్ణు మహేశ్వరులుmugdeswara temple

Kanakadhara Stotram with Lyrics

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ | అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః || 1 || – Kanakadhara Stotram with Lyrics

అష్టసిద్ధులంటే?…

భారతీయ తత్వ శాస్త్రంలో సిద్ధి అన్నమాటకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. సాధకుడు యోగమార్గంలో ముందుకు సాగుతున్నప్పుడు, ఒక స్థాయిలో అతను భౌతికమైన సూత్రాలను దాటిపోతాడని చెబుతోంది యోగం…అష్టసిద్ధులంటే?Chakras(1)

పాండురంగడు ప్రత్యక్షమైన కీర పండరీపురము

భక్తులను అనుగ్రహించి వారికోసం ప్రత్యక్షమైన దేవుళ్ళగురించి పురాణాల్లో చదివాముగానీ, కలియుగంలో భక్తునికోసం భగవంతుడు సాక్షాత్కరించాడంటే నమ్మగలమా. చిలకలపూడిలోని కీర పండరీపురం చరిత్ర